లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ నిర్మిస్తున్న ‘సిగ్మా’ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. సి.ఎమ్. విజయ్ తనయుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్న ఈ చిత్రంలో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్నారు. ఫారియా అబ్దుల్లా హీరోయిన్.
తాజాగా మేకర్స్ ఓలమ్మో వగలాడి సాంగ్ రిలీజ్ చేశారు. తమన్ ఎనర్జిటిక్ నెంబర్ ని కంపోజ్ చేశారు. యువన్ శంకర్ రాజా, సంజనా దివాకర్ కల్మంజే కలిసి ఆలపించిన ఈ పాటకు కృష్ణ చైతన్య సాహిత్యం సమకూర్చారు. ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.

