Sunday, September 20, 2026
HomeEntertainmentఒక ప్రేమ దేవత

ఒక ప్రేమ దేవత

మ్యూజికల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ‘చకోర – Lunar Love Bird’ చిత్రంలోని థర్డ్ సాంగ్ ‘నా ప్రేమ దేవత’ లిరికల్ వీడియోను మెలోడీ బ్రహ్మ మణి శర్మ ఆవిష్కరించారు. High Joy Commercials బ్యానర్‌పై డా. చింతాడ హేమారావు నిర్మాతగా, VIP – Vintage Iconic Pictures నిర్మాణ సారథ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ దగ్గర ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన మంగా శ్రీనివాస్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రవణ్, మలైకా టి. వాసుపల్‌ ను సరికొత్త ప్రేమ జంటగా పరిచయం అవుతున్న. ‘చకోర – Lunar Love Bird’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 9న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రానికి ప్రిన్స్ హెన్రీ సంగీతం అందిస్తున్నారు. రామజోగయ్య శాస్త్రి ఈ సాంగ్ కు సాహిత్యం అందించారు. డాన్స్ మాస్టర్ రాజు (SDC) కొరియోగ్రఫీ చేశారు. ప్రముఖ గాయకుడు శ్రీకృష్ణ ఈ మెలోడీ సాంగ్ పాడారు!!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments