యాక్షన్ హల్క్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ – సాగర్ కె చంద్ర కలయికలో రూపొందుతున్న యూనిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘టైసన్ నాయుడు’. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు.
ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ ‘మదరాసి రబ్బరు బొమ్మ’ను నవంబర్ 6న విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ను మునుపెన్నడూ చూడని యాక్షన్ ప్యాక్ క్యారెక్టర్ లో ప్రెజెంట్ చేస్తున్నారు డైరెక్టర్ సాగర్ కె చంద్ర!!

