హనుమాన్ అంశ్’ విజయ పరంపర ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతోంది. సెప్టెంబర్ 11న అంతర్జాతీయ మార్కెట్లలో విడుదలైన ఈ చిత్రం కేవలం 12 రోజుల్లోనే ఓవర్సీస్లో 3.5 మిలియన్+ డాలర్లు సాధించింది. దీంతో 2026లో అత్యధిక ఓవర్సీస్ గ్రాసర్స్‌లో రెండో స్థానంలో నిలిచింది. ఓవర్సిస్ లో ‘హనుమాన్ అంశ్’కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. కేవలం 12 రోజుల్లోనే ఓవర్సీస్లో బలమైన రన్‌ను కొనసాగిస్తున్న ఈ చిత్రం.. భక్తి, విశ్వాసం విలువలను అంతర్జాతీయ ప్రేక్షకులకు చేరువ చేసింది!!

